Mowgli: మూవీ షూటింగ్ మొదలు..! 3 d ago

featured-image

టాలీవుడ్ ప్రముఖ యాంకర్ సుమ తనయుడు రోషన్ కనకాల హీరో గా నటించనున్న "మోగ్లీ" మూవీ షూటింగ్ ప్రారంభమయ్యింది. ఈ రోజు ఉదయం ఈ మూవీ పూజా కార్యక్రమం జరిపించారు. తాజాగా ఈ చిత్ర దర్శకుడు సందీప్ రాజ్ తన సోషల్ మీడియాలో మూవీ పోస్టర్ రిలీజ్ చేస్తూ "ఒక సంవత్సరం పాటు స్క్రిప్ట్ వర్క్, ప్రీ-ప్రొడక్షన్ వర్క్ పై కూర్చున్న తర్వాత ఈ రోజు షూటింగ్ ప్రారంభించినట్లు" పేర్కొన్నారు. ఈ మూవీ 2025 లో రిలీజ్ కానుంది.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD